Telangana Minister KTR directly questioned the central government as to why a scheme like Raitubandhu was not being implemented in BJP-ruled states. KTR clarified that Rs 50,000 crore has been deposited in farmers' accounts so far.
#Rythubandhu
#Farmers
#bjp
#Centralgovt
#TRS
#CMKCR
#KTR

రైతుబంధు లాంటి పథకాన్ని బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకూ 50వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమయ్యాయని కేటీఆర్ స్పష్టం చేసారు.